చెక్ పోస్ట్ లలో అవినీతి.. తెలంగాణలోని అన్ని చెక్ పోస్ట్ లు రద్దు |

0
122

హైదరాబాద్ : అవినీతి జరుగుతున్న నేపథ్యంలో.. 22 వ తేది సాయంత్రం 5గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టు లు రద్దు. 

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ కమిషనర్. 

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్  పోస్టు ల్లో అవినీతి జరుగుతుందని.. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న రవాణాశాఖ.

Sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
కే నాగుల్ మీరా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ టిడిపి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్
*17-12-2025*     *కె. నాగుల్ మీరా నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్  టిడిపి...
By Rajini Kumari 2025-12-17 09:51:52 0 11
Manipur
फुँग्यार में मोदी दौरे से पहले BJP संकट, 43 सदस्य बाहर
मणिपुर के फुँग्यार विधानसभा क्षेत्र में #BJP को बड़ा झटका लग्यो है। प्रधानमंत्री मोदी के आगमन सै...
By Pooja Patil 2025-09-12 05:14:27 0 349
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com