అమెరికాలో చదువుతున్నవారికి వీసా ఊరట |
Posted 2025-10-21 05:23:11
0
48
అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే విదేశీ విద్యార్థులకు శుభవార్త. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు విధించినా, ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులకు మినహాయింపు లభించింది.
USCIS తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం, F-1 వీసాతో చదువుతున్నవారు హెచ్-1బీకి "చేంజ్ ఆఫ్ స్టేటస్" ద్వారా మారుతున్నప్పుడు ఈ భారీ ఫీజు వర్తించదు.
అలాగే, ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగినవారు తమ వీసా పొడిగింపునకు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Union Home Minister Amit Shah’s Visit to Hyderabad for “Adhikara Basha” Celebration
In a significant move to energize party workers and assert the cultural and political identity of...
మచ్చ బొల్లారం తాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య - జుగాడ్
మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం పరిధిలోని తాగునీటి...
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
In a recent judgment, a...
DOUBLE CENTURY FOR CAPTAIN GILL! 🤩
The first ever Asian captain to score a double-century in SENA countries! 🇮🇳
It's the dawn of a...
मुख्यमंत्री महिला रोजगार योजना: महिलाओं को नए अवसर
मुख्यमंत्री महिला रोजगार योजना (#WomenEmployment) के तहत सरकार ने महिलाओं को स्वरोज़गार और रोजगार...