ఒప్పందం ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం |
Posted 2025-10-21 04:54:37
0
31
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందన్న ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
"మంచిగా ఉండండి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అంటూ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారే ఏ చర్యనైనా అమెరికా సహించదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి, మధ్యప్రాచ్యంలో శాంతి స్థిరతకు ఇది కీలక మలుపు కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
Punjab Launches Livestock Safety Drive After Floods |
Punjab’s Animal Husbandry Department has launched a clean-up, disinfection, and fogging...
ఆరోగ్య శాఖలో ఉద్యమం: PHC డాక్టర్ల దీక్ష ప్రారంభం |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు...
Landslides and Floods Cause Major Disruptions in Manipu
Landslides and Floods Cause Major Disruptions in Manipur - Relentless rainfall in Manipur has led...