పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం

0
117

సికింద్రాబాద్:  పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన కార్యక్రమంను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబందనలు,వాటిని పాటించకపోతే విదించే చాలన్ల తో పాటు, ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంను సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించారు. వందలాది మందిగా విద్యార్ధిని విద్యార్ధులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనగా..ట్రాఫిక్ సిబ్బంది వారు వినియోగించే వాహనలు, ట్రాఫిక్ లెజర్ కెమెరాలు ,బాడి కెమెరాలతో పాటు చాలన్ జనరేట్ అయ్యే విధానం నుతెలియజేప్పారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంను నిర్వహించామని టిటిఐ ఎసిపి లక్ష్మణ్ తెలిపారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
వేములవాడ దేవాలయంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
ఓం నమశ్శివాయ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈనెల 15వ తేదీ నుండి మూసి వేయబడుతుంది అనే...
By Vadla Egonda 2025-06-19 10:37:04 0 1K
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 452
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 172
Himachal Pradesh
Schools, Anganwadis Closed in Dehradun Due to Bad Weather |
Due to adverse weather conditions, schools and Anganwadi centres in Dehradun remain closed today....
By Pooja Patil 2025-09-16 08:47:17 0 290
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com