భారత స్పేస్ స్టేషన్ 2035కి సిద్ధమవుతోంది! |

0
53

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2035 నాటికి దేశీయ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.   

 

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2027 నుంచే ప్రారంభ మాడ్యూల్‌లు అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంది. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ఇటీవల జరిగిన ఐఐటీ-బిహెచ్యూలో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు. 

 

 చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష ప్రయాణం కొత్త దశలోకి ప్రవేశించింది. గగనయాన్ మిషన్, చంద్రయాన్-4, మార్స్ మిషన్ వంటి ప్రాజెక్టులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. 

 

ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచంలో ముందున్న స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. శైక్పేట్ జిల్లాలో ఈ వార్త శాస్త్రవేత్తలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com