ఫలితాన్ని మలచే బీసీ, ముస్లిం ఓటు శక్తి |
Posted 2025-10-15 05:25:26
0
29
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయంగా కీలకంగా మారింది. మొత్తం 4 లక్షల ఓటర్లలో సుమారు 2 లక్షల మంది బీసీలు ఉండగా, 96,500 మంది ముస్లింలు ఉన్నారు.
వీరిలో 30–39 ఏండ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 25% వరకు ఉన్నారు. ఈ సామాజిక వర్గాల ఓటు శక్తిని ఆకర్షించేందుకు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం తీవ్రతరం చేస్తున్నాయి.
అభివృద్ధి, ఉపాధి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారిస్తూ, ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫలితాన్ని ఈ రెండు వర్గాల మద్దతే తేల్చనుంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
బకాయిలతో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు |
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు అక్టోబర్ 10 నుంచి నిలిపివేయబోతున్నట్లు...
Veera Vanitha Yesubai Bhonsale – A Queen Who Chose Honor Over Conversion
Veera Vanitha Yesubai Bhonsale – A Queen Who Chose Honor Over Conversion
“She was...
తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ...
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
As...