రాగమయూరి వెంచర్‌కు మోదీ శంకుస్థాపన |

0
33

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లనున్నారు.

 

అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని, మధ్యాహ్నం 2:30 గంటలకు ఓర్వకల్లు మండలంలోని నన్నూరులో రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

 

అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.

Search
Categories
Read More
Sports
టీమ్‌ఇండియాకు రోహిత్-కోహ్లీ అవసరమే: మాజీ వ్యాఖ్య |
హైదరాబాద్ జిల్లా:వన్డే వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న వేళ, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్...
By Bhuvaneswari Shanaga 2025-10-07 06:45:44 0 58
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 963
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com