జూబ్లీహిల్స్‌ గెలుపుతో మోదీకి బీజేపీ గిఫ్ట్‌ |

0
85

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన, తక్షణమే డోర్‌ టు డోర్‌ ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

 

బీసీలను గతంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మోసం చేశాయని, ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

 

బీజేపీ మాత్రం బీసీలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని, కుల గణన ద్వారా వారికి హక్కులు కల్పించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించి, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని పార్టీ నేతలు సంకల్పించారు.

Search
Categories
Read More
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 1K
Andhra Pradesh
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ యుద్ధం ప్రారంభం |
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సీఎం...
By Bhuvaneswari Shanaga 2025-10-08 06:34:35 0 26
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com