మాతృవియోగంలో భూపతిరెడ్డిని పరామర్శించిన సీఎం |
Posted 2025-10-10 05:35:53
0
26
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనుంది. ఇటీవల తన తల్లి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లనున్నారు.
ఈ సందర్బంగా భూపతిరెడ్డికి సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతారు. ఈ పరామర్శ రాజకీయ పరంగా కాకుండా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి స్పందనగా భావించబడుతోంది. భూమారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో కూడా సీఎం పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కీలక చర్చలు |
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేడు ఉదయం 10 గంటలకు కీలక...
Light Showers & Humidity Grip Ahmedabad Weather |
Ahmedabad experienced light rain along with high humidity, with levels touching nearly 83% in the...
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ట్రంప్‌కు |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం...
Heartfelt Congratulations!
Proud moment as Padmini has secured an impressive Rank 4191 in TG LAWCET 2025 (LL.B. 5 Years)...