బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం

0
89

రహదారులు నిర్మించండి

తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు శ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు చైర్మన్ అక్కడికి చేరుకొని రహదారులు పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త డ్రైవర్ మద్దిలేటి కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్ర పెట్టుబడుల శిఖరాగ్రానికి ఢిల్లీ పర్యటన |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు....
By Bhuvaneswari Shanaga 2025-09-30 10:27:41 0 31
Telangana
ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల భరోసా త్వరలో పథకం ప్రారంభం
త్వరలో బాల భరోసా పథకం ఐదేళ్లలోపు చిన్నారులకు అవసరమైన శస్త్ర చికిత్సలు చేయిస్తాం మహిళా సంఘాల...
By Vadla Egonda 2025-06-12 03:13:34 0 2K
Telangana
నల్గొండలో రైతులపై పోలీస్ దాడి |
నల్గొండలో యూరియాకు ఎదురుగా ఉండగా రైతులపై పోలీస్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:04:33 0 246
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com