దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
Posted 2025-09-26 18:04:24
0
381
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుండి దుర్గామాతను నెలకొల్పుతున్న మంటపానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. వేలాది మంది భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్న టింకు గౌడ్ ను అభినందించారు బి ఆర్ఎస్ కు అన్ని మంచి రోజులే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు. రెండవ ఆప్షన్ లేదన్న మల్లారెడ్డి. ఆరు గ్యారెంటీలు ఉత్తయే, బతుకమ్మ చీరలు ఉత్తయే. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ దే గెలుపు ఖాయం అన్న మల్లారెడ్డి. అనంతరం మండపం దగ్గర ఏర్పాటు చేసిన అల్పాహారంను భక్తులకు వడ్డించి భక్తులతో కలిసి అల్పాహారం చేశారు
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో కూచిపూడి నృత్యం నేర్చుకొనుటకు ఏర్పాట్లు
*మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారం తో ప్రభుత్వ పాఠశాలలలో...
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*
...
పెద్దపల్లి : మహిళా దారుణ హత్య..!
పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది....