12,000 వేల ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్‌లో యాక్సెంచర్ భారీ విస్తరణ |

0
76

కొత్తగాప్రవేశపెట్టిన హెచ్-1బీ వీసా నిబంధనలు అమెరికా ఐటీ రంగానికి సవాలుగా మారాయి. ఈ ఖర్చుల పెరుగుదలతో, యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలను భారతదేశంలో విస్తరిస్తున్నాయి.
ఇందులో భాగంగా, యాక్సెంచర్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్యాంపస్ ద్వారా, ఏకంగా 12,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. 
ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు భారీ అవకాశాలను కల్పించనుంది. దీని వల్ల దేశీయ టాలెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత లభించడంతో పాటు, కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకోగలుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ఇది ఒక కీలకమైన మలుపు కానుంది.

Search
Categories
Read More
Entertainment
బాహుబలి ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు |
సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించే హీరో...
By Bhuvaneswari Shanaga 2025-10-23 09:56:56 0 40
Telangana
రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్...
By Sidhu Maroju 2025-07-12 17:38:23 0 1K
Assam
PM Modi Visits Assam, Celebrates Bhupen Hazarika Centenary & Launches Projects
PM #NarendraModi visited #Assam on September 13 for a two-day trip.He attended Dr. Bhupen...
By Pooja Patil 2025-09-13 11:16:37 0 69
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 231
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com