Bharat Aawaz

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
425
Views

హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం.

గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్ అనుమతి.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.

 #sidhumaroju