గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
Posted 2025-09-03 10:42:41
0
431
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్. అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...
Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై...
Rajasthan Expands Digital Governance and Public Services
Rajasthan is advancing digital governance by expanding online public services, strengthening...
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )రూట్ లో ఆర్ టి సి బస్సులు నడపండి
హైదరాబాదు నగరంలో సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు...