తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.

0
217

 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు.

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన లోకల్ కోటా రిజర్వేషన్ల జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విద్యార్థులు.  స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధలను తయారు చేసుకునే అధికారం ఉంటుందని వాదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ వాదనలను సమర్ధించి విద్యార్థుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.   ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనున్న ఈ లోకల్ కోటా రిజర్వేషన్గ. గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించిన సుప్రీం ధర్మాసనం.

, SIDHUMAROJU 

Search
Categories
Read More
Andhra Pradesh
మన గూడూరు లో కుని చికిత్సలు లేక బాలింతల అవస్థలు
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా...
By mahaboob basha 2025-10-09 11:50:38 0 73
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 1K
Andhra Pradesh
పర్యటక, డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు; గ్రామీణ పాలనలో సంస్కరణలు |
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి (AP Cabinet) రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం...
By Meghana Kallam 2025-10-11 07:58:48 0 65
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com