ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన

0
409

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న పొలిమేర షాప్‌లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  షాప్ యాజమాన్యం గత రెండు నెలలుగా అక్కడ పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న మహిళలు ఒక్కొక్కరు రూ.12,000 చొప్పున పది మంది కార్మికులు తమ వేతనాలు పొందలేదని బాధతో తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.  స్థానికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్మికుల కష్టానికి తగిన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

@sidhumaroju 

Search
Categories
Read More
Telangana
Telangana Tops Income | ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం వ్యక్తిగత ఆదాయ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా వెల్లడైన...
By Rahul Pashikanti 2025-09-09 11:31:53 0 38
Madhya Pradesh
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
By Citizen Rights Council 2025-07-21 06:42:10 0 1K
Andhra Pradesh
TDP's Long-Term Alliance with NDA | టీడీపీ–ఎన్‌డీఏ దీర్ఘకాల మైత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎన్‌డీఏలో ఉన్న స్థిరమైన భాగస్వామ్యంను...
By Rahul Pashikanti 2025-09-09 09:25:02 0 39
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 630
Andhra Pradesh
గూడూరు ): అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని
అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కోడుమూరు. ఎమ్మెల్యే బొగ్గుల...
By mahaboob basha 2025-08-02 14:15:18 0 599
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com