స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
Posted 2025-08-20 13:53:09
0
368

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ సర్కిల్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి.. కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు .ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, ఏ బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఉదయ్, మల్లికార్జున్, సూర్య కిరణ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, భాస్కర్, శశికళ, శకుంతల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
- sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
🧩 Bharat Conclave – Where Questions Meet Power 🗳️
🔍 Are our leaders fulfilling their promises?🎤 Do citizens have the right to question?Yes, they do...
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బొల్లారం.
ఆగస్టు 15, భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా...
Mizoram Battles Worst Monsoon: 846 Landslides Disrupt Daily Life, 5 Dead
Mizoram has suffered through an intense monsoon season, triggering 846 landslides between May 24...