28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

0
219

ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్...

 

 

 పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సితజయంత ఉత్సవాలు నిర్వహించుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ అని, ప్రజల పక్షాన నిరంతరాయంగా పోరాడుతూ ప్రజా సమస్య పరిష్కార వేదికగా మారుతున్న సిపిఐ పార్టీని అందరూ ఆదరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేజీ రోడ్ అమాలి యూనియన్ నాయకులు చాంద్ బాషా, లల్లు, రఫీ, రజాక్ మియా, మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు ఏ. బిసన్న, నాగరాజు, అలీ షేర్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
డీసీపీపై దాడి.. అన్సారి ఆరోగ్యం విషమం |
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిన్న డీసీపీపై...
By Akhil Midde 2025-10-27 06:03:46 0 44
Andhra Pradesh
బల్క్‌డ్రగ్‌ పార్క్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం: అనిత |
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే...
By Akhil Midde 2025-10-22 12:08:01 0 46
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com