0
Comments
2.5K
Views
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించే పథకాలను త్వరగా అమలు చేయాలని, అలాగే కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెంచాలని కోరారు.
##Bharataawaz
##Andhrapradesh
##meeting
##PM
##Amithshah
##Narendramodi
##APMP's
##Schemes
##Morehelpinghand