కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
0
Comments
875
Views
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.
రాయల్ ఎన్క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ ప్రాంతంలో అంతర్గత రహదారి నంబర్ 7 మంజూరుకు సంబంధించి ఒక వినతిపత్రం సమర్పించారు. కాలనీ సభ్యులు రోడ్డు పరిస్థితులు మరియు తక్షణ అభివృద్ధి పనుల ఆవశ్యకత గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సమీక్షించి, వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ హామీ ఇచ్చారు.
--సిద్దుమారోజు