తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో

0
754

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కి చెందిన ఇద్దరు డిఎస్పీ లు మృతి చెందడం పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు...పార్లమెంట్ సమావేశలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గారు ఒక ప్రకటన ద్వారా మృతులకు సంతాపం తెలిపారు...ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ లు చక్రదర్ రావు, శాంతారావు లు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు...ఇక ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునానన్న ఎంపీ నాగరాజు గారు , మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు...

Search
Categories
Read More
Andhra Pradesh
జోగికి గేటు ఛాలెంజ్: తెదేపా ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు |
అమరావతిలో రాజకీయ వేడి పెరుగుతోంది. గతంలో జగన్‌ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన...
By Bhuvaneswari Shanaga 2025-10-18 06:40:34 0 42
Andhra Pradesh
వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....
మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్...
By mahaboob basha 2025-07-31 13:23:19 0 723
Andhra Pradesh
తీరప్రాంతాల్లో వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా |
బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాన్ "మోంథా" ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ...
By Akhil Midde 2025-10-27 08:04:55 0 37
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com