రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నియమితులైన *మోమిన్ మునీర్ భాష*

1
150

వైఎస్ఆర్సిపి రాష్ట్ర అనుబంధ కమిటీల్లో రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన మన ప్రియతమ నేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇప్పించిన శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నగారికి అదే విధంగా శ్రీశైలం నియోజకవర్గం యువ నాయకులు శిల్ప కార్తీక్ రెడ్డి గారికి మరియు శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి గారికి రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నియమితులైన *మోమిన్ మునీర్ భాష* వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 1K
Telangana
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...   గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
By Sidhu Maroju 2025-07-25 17:06:09 0 755
Jammu & Kashmir
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation Kishtwar, Jammu...
By BMA ADMIN 2025-05-23 10:23:30 0 2K
Maharashtra
Mumbai Metro Line 3: 70% Work Complete – When Will It Open?
Metro Progress: In Mumbai, the capital of Maharashtra, work on Metro Line 3 is 70%...
By Triveni Yarragadda 2025-08-11 14:31:58 0 662
Andhra Pradesh
అనంతపురం: ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి – ఉచిత ప్రయాణ పథకంపై ప్రభావం?
దారుణమైన ఘటన: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఆర్‌టీసీ డ్రైవర్‌పై ఒక మహిళా...
By Triveni Yarragadda 2025-08-11 14:00:33 0 589
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com