ఘనంగా "తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ & కొంపల్లి రుచులు" ప్రారంభం.

0
884

జీడిమెట్ల 132 డివిజన్ అంగడిపేట్ డీ-మార్ట్ వద్ద నిర్వాహకులు ఉదయశ్రీ, పద్మావతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "తేజాస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ " అండ్ "కొంపల్లి రుచులు" ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భోజన ప్రియులకు అద్వితీయ నూతన రుచులను అందజేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా "కొంపల్లి రుచులు అండ్ తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్" పేరుగడించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమలాకర్, వీరయ్య చౌదరి, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, యేసు, నదీమ్ రాయ్, బాల మల్లేష్, చిన్నా చౌదరి, సాయిబాబా, జునైద్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Telangana Power Surge | తెలంగాణ విద్యుత్ పెరుగుదల
ఖరీఫ్ సీజన్ కారణంగా తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గత సంవత్సరం తో పోలిస్తే దాదాపు...
By Rahul Pashikanti 2025-09-11 04:19:58 0 20
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 1K
Telangana
HC Cancels Group-1 Results | గ్రూప్-1 ఫలితాలు రద్దు
తెలంగాణ హైకోర్టు తాజాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను రద్దు చేసింది. పరీక్షా ప్రక్రియలో అనేక...
By Rahul Pashikanti 2025-09-09 11:24:58 0 31
Telangana
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్  ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని ...
By Sidhu Maroju 2025-07-29 06:41:51 0 683
Assam
Thadou Tribe Protest in Assam Demands Action on Insurgents
Members of the Thadou tribe staged protests in #Guwahati after the brutal killing of their leader...
By Pooja Patil 2025-09-11 06:09:29 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com