0
Comments
5
Views
బొబ్బిలి మండలం పారాది సమీపంలో గోధుమల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.ఛత్తీస్ గఢ్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీలోని గోధుమలు చెల్లాచెదురుగా పడటంతో ఆస్తినష్టం జరిగింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
#RAJESH