Bharat Aawaz

బొబ్బిలి పగ్గాలు టీడీపీకే

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
56
Views

బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి రాంబార్కి రేణుకాదేవి స్వప్న కైవసం చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి స్వప్నకు 19,460, వైసీపీ అభ్యర్థి తూముల అచ్యుతవల్లికి 14,276, బీఎస్పీ అభ్యర్థి భవానీకి 127, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 197 ఓట్లు వచ్చాయి. నోటాకు 243 ఓట్లు, చెల్లని ఓట్లు 803 నమోదయ్యాయి. స్వప్న 5,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

#RAJESH