Bharat Aawaz

కొమరవోలు లో ఎమ్మెల్యే రాజు ప్రచార జోరు

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
128
Views

కొమరవోలు గ్రామంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎన్ రాజు మాట్లాడుతూ.ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి పట్టం కట్టాలని, జడ్పిటిసిగా సత్యం నాయుడును, ఎంపిటిసిగా పద్మశ్రీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్డిఎ సంక్షేమ పథకాలను వివరించారు.కార్యక్రమంలో సూరిబాబు నాయుడు, బంటు చిరంజీవి, సత్యం నాయుడు, పంచాడ రజని, గ్రామ నాయకులు, ఎన్డిఎ కార్యకర్తలు పాల్గొన్నారు.