0
Comments
160
Views
అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ZPTC అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, MPTC అభ్యర్థి సుర్ల నాగరత్నం ప్రచారం నిర్వహించారు. సుర్ల నరసింహమూర్తి, మాజీ MPTC రామకృష్ణ, మడ్డు శ్రీరామ్మూర్తి, పాలకేంద్ర అధ్యక్షులు శ్రీను, సుర్ల రమణ పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, NDA సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుస్తామని హామీ ఇచ్చారు.