0
Comments
99
Views
ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఆయన కొడుకు ఎంపీ పార్టీ మారనున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ
కాంగ్రెస్లో తమకు ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం
మంత్రి పంపిన కీలక ఫైల్ తిరస్కరణ, సొంత నియోజకవర్గంలో ఎంపీకి ప్రాధాన్యత లేకపోవడమే పార్టీ మార్పు ఆలోచనకు కారణమని ప్రచారం
మంత్రి పంపిన ఫైల్ ఆమోదిస్తే ఆర్థికంగా బలపడి రాజకీయంగా అందుకోలేని ఎత్తుకు ఎదుగుతారనే తిరస్కరించినట్టు సమాచారం