Bharat Aawaz

మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
325
Views

మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు నిందితులలో కఠిన శిక్ష పడేటట్లు చూడాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేసిన సుగావాసి ప్రసాద్ బాబు చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు