Bharat Aawaz

హర్నాబ్ తుఫాను జోరు వానలో మొదలైన మొదటి రోజు ప్రచార హోరు.

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
131
Views

చింతూరు చింతూరు డివిజన్ కేంద్రంలో మొదటి రోజు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బరిలో దిగిన అనేక రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈరోజు మొదటి రోజు ప్రచారం లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులను వివరిస్తూ అనేక గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్నబ్ తుఫాను వర్షాన్ని ఈదురుగాలని సైతం లెక్కచేయకుండా ఆయాపార్టీల కార్యకర్తలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని పోటాపోటీలు నిర్వహిస్తున్నారు ఈ ప్రచారాన్ని చూసిన సామాన్యుల మధ్య ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

 

# Yadagiri