Bharat Aawaz

నూతన సిఐ గారికి గణ స్వాగతం 🎉🎉🎉🎉🙏🙏

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
205
Views

ఈ రోజు కులస్పూర్ గ్రామమైన మోగ్పాల్ మండల్ కి నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి గారికి, గ్రామ సర్పంచ్, శ్రీ గుడి జనార్దన్, ఉపసర్పంచ్, కోర్వ మహిపాల్,గ్రామ సెక్రటరీ గ్రామ వర్డ్స్ మెంబెర్స్,మారియు, వీడీసీ చైర్మన్ శశిధర్ రెడ్డీ, వైస్ చైర్మన్, కోర్వ సుధాకర్,మౌలానా,చెన్నూర్ గంగారెడ్డి, సాయికుమార్ అలాల్ గ్రామ సిబ్బంది గ్రామ ప్రజలు,వాళ్లకు వల్లప్పుడూ వెంట వుండాలి అని,ఆలాగే గ్రామ ప్రజలు, వీ డీ సి,గ్రామ యువకులు కొత్తగా వచ్చిన సిఐ గారిని ఘనంగా, సత్కరించారు అందులో స్ఐ, సుస్మిత గారు కూడా వున్నారు ❤️❤️🎉🎉🎉