Bharat Aawaz

తుపాన్ వేళ ‘మనమిత్ర’ తోడు.. హెల్ప్‌లైన్ నంబర్లను స్టేటస్‌గా పెట్టండి!

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
231
Views

అర్నబ్ తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లను వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకోవాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఈ రోజు, రేపు ప్రతి ఒక్కరూ తమ డీపీ, స్టేటస్‌లు, గ్రూపుల్లో ఈ నంబర్లను షేర్ చేసి తుపాన్ బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు.

 

ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు:

- మనమిత్ర వాట్సాప్: 9552300009

- అత్యవసర సేవలు: 112

- విపత్తు నిర్వహణ: 1070

- టోల్‌ఫ్రీ నంబర్: 18004250101

ఆపద సమయంలో ఈ నంబర్లు ప్రజలకు త్వరగా చేరితే సకాలంలో సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రచారం మాత్రమేనని, అధికారికంగా ధ్రువీకరించిన నంబర్లనే షేర్ చేయాలని సూచిస్తున్నారు.

మన చిన్న ప్రయత్నం.. ఆపదలో ఉన్నవారికి పెద్ద సహాయం!