Bharat Aawaz

కరపటి గోపి కి భారత్ గౌరవ్ ఎక్స్ లెన్స్ అవార్డు 2026

Karapati Gopi
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
61
Views

ఈరోజు 24/10/26న జీవ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో గోపి కి భారత్ గౌరవ్ ఎక్స్ లెన్స్ అవార్డు ను బహుకరించారు. గోపి ఇంటర్ నేషనల్ హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ నందు యస్.సి. యస్.టి . అధ్యక్షుడు గా సౌత్ ఇండియా కు తన అమూల్యమైన సేవలను అందిస్తోన్నారు.మరియు నేషనల్ యాంటీ కర్పాషన్ కంట్రోల్ బ్యూరో నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కూడా పని చేస్తున్నారు.థనసేవలను గుర్తించినా జీవ్రన్ ఫౌండేషన్ ఆయన కు ఈ అవార్డు ను బహుకరించారు.