Madanapalle: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన మదనపల్లె సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్.

0
14

Madanapalle: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను మదనపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ ఆదివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పీవీ మోహన్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై రాజంపేట పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం తదితర అంశాలపై చర్చించారు. అలాగే అన్నమయ్య జిల్లాలో త్వరలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని పీవీ మోహన్‌ను షేక్ రెడ్డి సాహెబ్ కోరారు

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి...
By Kothuru Murali 2026-01-07 12:48:45 0 242
Chandigarh
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence In a recent judgment, a...
By BMA ADMIN 2025-05-21 05:42:18 0 2K
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 259
Andhra Pradesh
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి...
By Ratna Sekhar 2026-02-19 20:17:49 0 1K
Legal
Jamiat Ulama-i-Hind Opposes Same-Sex Marriage in Supreme Court, Citing Threat to Traditional Family Structure
Jamiat Ulama-i-Hind Opposes Same-Sex Marriage in Supreme Court, Cites Religious and Social...
By BMA ADMIN 2025-05-21 13:09:53 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com