మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
Posted 2026-09-20 05:56:55
0
37
మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్, డా. ఎగ్గెన శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో హిందూ సేవా సమితి అధ్యక్షులు బండవరపు జగన్తో పాటు నవీన్, రాజేష్, రఘు, సంతోష్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు, హిందూ బంధువులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. నిమజ్జనం సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
S. J. M. Gillani, IPS: Leading with Courage & Commitment
A Distinguished IPS Officer Strengthening Law Enforcement, Internal Security, and Public Trust in...
ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్రవాడగలరు
*ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు*
అమరావతి :
ఏపీలో ఎండల తీవ్రత...
జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష.
జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష
16-06-2026...
Lalbiakthanga Khiangte, IPS: Upholding Justice in Mizoram
The Journey Begins
"The true strength of policing lies not only in enforcing the law but in...
ప్రమాదంలో గాయపడిన పెగడపల్లి AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెగడపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని...