మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యాటన

0
60

శ్రీరాంపూర్ : మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

శ్రీరాంపూర్, సీసీసీ కార్నల్, మంచిర్యాల ఐబీ చౌరస్తా, రైల్వే స్టేషన్ వద్ద పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ₹1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం...
By Shyamala Yadagiri 2026-06-05 11:18:09 0 239
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 261
Andhra Pradesh
AP New Airports: ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన.
తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన అధ్యయనం చేయాలని ఏఏఐని...
By Pagadala Venkateswar 2026-01-30 05:52:39 0 354
Andhra Pradesh
Nara Lokesh: బ్యాలెన్స్ కుదిరింది... కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన.
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన మంత్రి నారా లోకేశ్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని...
By Pagadala Venkateswar 2026-02-01 11:02:15 0 204
Uncategorized
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
By Dunna Jessicaruth 2026-05-19 07:20:52 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com