Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.
Posted 2026-09-19 06:22:28
0
46
మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్‌చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్‌కు అప్పగించారు. నేరస్థలంలో ఆధారాలను గుర్తించి, శాస్త్రీయంగా సేకరించేందుకు ఈ వాహనంలో హై-ఇంటెన్సిటీ లైట్లు, డీఎన్‌ఏ తదితర 10 రకాల అత్యాధునిక కిట్లు, మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
Newsroom Collaborations: Teaming Up for Solutions
Complex civic issues, such as urban waste management, cannot be solved in isolation. Indian...
Robin Hibu, IPS: Inspiring Leadership Beyond the Uniform
The Journey Begins
When thousands of young people from Northeast India migrate...
నిజామాబాద్: "అర్రివె అలివె" కార్యక్రమం
ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పోలీస్ శాఖ వారు నిర్వహించిన "అర్రివె...