Madanapalle: మదనపల్లె వలసపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. టమాటో బొలెరోను ఢీకొట్టిన లారీ, యువకుడు అక్కడికక్కడే మృతి.
Posted 2026-09-19 06:13:06
0
35
Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్‌లోడ్ చేసి బొలెరోలో మదనపల్లె వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సకు తరలించారు. లారీ డ్రైవర్ తాలూకా పోలీసుల అదుపులో ఉన్నాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
Missing Voices: The Diversity Crisis in Indian Newsrooms
Indian mainstream media continues to face a severe representation crisis, with an alarming lack...
జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి...
చరిత్ రెడ్డి ఢిల్లీలో మిథున్ రెడ్డితో భేటీ: ఎన్నికల వ్యూహాలపై చర్చ.
రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ...
కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : సిపి గౌష్ ఆలం
కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు....