ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్.....!

0
49

ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్...

భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు జిల్లా   పౌతి మార్పిడికి లంచం తీసుకుంటూ గోవిందరావుపేట మండల తహసీల్దార్ ఏసీబీ కి పట్టుబడిన ఘటన ములుగు జిల్లాలో సంచ లనంగా మారింది. గోవిందరావుపేట మండల పరిధిలోని 1.05ఎకరాల భూమి యజమాని ఇటీవల మృతి చెందగా పౌతి మార్పిడి చేసి పట్టా చేయించేందుకు సంబంధిత కుటుంబస భ్యులు తహసీల్దార్ సృజన్ కుమార్ను ఆశ్ర యించారు. ఈ క్రమంలో పౌతి మార్పిడికి తహసీల్దార్ రూ.14 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేప డుతున్నారు. ఈ విషయమై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

References

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 1K
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి
మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30),...
By Pagadala Venkateswar 2026-02-10 04:40:45 0 175
Telangana
కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Thalakokkula Sadanandam 2026-03-19 23:00:39 0 532
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-05 11:13:23 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com