చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఫేజ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!

0
59

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. మణిమాల తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు మరియు అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకోవాలని తెలియజేశారు. సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సంబంధించిన గడువు తేదీలోపు 18-09- 2026 నుండి 21 -09 -2026 వరకు విద్యార్థులు అవసరమైన ధృవపత్రాలతో కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చునని తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా    ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
By Chennaiah Kati 2026-01-27 16:05:16 0 224
Andhra Pradesh
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది . నేను కలలో కూడా...
By Chennaiah Kati 2026-06-18 08:50:24 0 106
Andhra Pradesh
రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన...
By Pagadala Venkateswar 2026-06-30 07:14:51 0 125
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 161
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.
తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-04 10:17:18 0 555
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com