నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు: రామగుండం సిపి
Posted 2026-09-16 01:16:11
0
81
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సిపి అంబర్ కిషోర్ అన్నారు. మంచిర్యాల జోన్ పోలీసులతో ఆగస్టు నెల నీరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిసిపి, ఏసీపీలో, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారిగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భారత విద్యార్థి ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం
*ప్రచూరణార్థం*
23/02/2026
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్,...
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
TN Police Extending a Helping Hand to the Needy
Yesterday, the Tamil Nadu Police stood by the vulnerable and the elderly. During their routine...
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని...