గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|

0
84

● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన

● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు

అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు.

నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సజావుగా, సురక్షితంగా నిర్వహించేలా సంబంధిత పోలీసు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:25 0 178
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ఓటర్ల దినోత్సవం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా...
By Kothuru Murali 2026-01-25 11:52:37 0 216
SURAKSHA
Shri P.S. Reddy, IAS - Finance Secretary, DNH&DD
Fiscal Discipline, Transparent Governance, and Public Trust "True public service is measured not...
By Kalaga Sailaja 2026-07-29 08:37:04 0 101
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం...
By Patan Khuddus 2026-05-16 03:30:51 0 353
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com