జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .

0
132

జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు.

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ ముందుకు సాగాలని గణబాబు గారు ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-11-29 11:39:25 0 236
Uttar Pradesh
Varanasi's Global Leap: First Major Biscuit Export to Oman
In a historic milestone for Uttar Pradesh’s food processing sector, Varanasi has...
By Lokeshwari Panthadi 2026-06-29 08:28:55 0 201
Andhra Pradesh
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..
  ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా...
By BABJI DADALA 2026-02-21 12:56:11 0 546
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com