లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్
Posted 2026-09-10 17:47:48
0
400
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న వివాదాలను పట్టింపులకు పోయి పెద్దవిగా చేసుకోకుండా, 'రాజీయే రాజమార్గం' అనే భావనతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఎస్పీ నితికా పంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి
భారత్ అవాజ్ న్యూస్:12 మే...
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ.
మదనపల్లి 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ బుధవారం మదనపల్లిలోని కోటబడి హోప్ మునిసిపల్ ఇంగ్లీష్ మీడియం...
Musharraf Ali Faruqui IAS: Powering Telangana's Progress
A dynamic Telangana IAS officer whose leadership in district administration, urban development,...
Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!
మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక
దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు...