లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్

0
398

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న వివాదాలను పట్టింపులకు పోయి పెద్దవిగా చేసుకోకుండా, 'రాజీయే రాజమార్గం' అనే భావనతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఎస్పీ నితికా పంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Search
Categories
Read More
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 401
BMA
Illegal Sand Mining: Drones Exposing Riverbed Theft
Investigative reporters are utilizing consumer drones to bypass physical roadblocks and armed...
By JoinBMA 2026-09-08 05:20:15 0 169
Andhra Pradesh
పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటకు మహర్దశ
10.04.26 ప్రచురుణార్ధం                   ...
By Rajini Kumari 2026-04-10 12:12:07 0 163
SURAKSHA
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
By Kalaga Sailaja 2026-06-25 09:50:50 0 118
Andhra Pradesh
పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం...
By Kothuru Murali 2026-01-17 12:31:46 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com