చిన్న శ్రీను ఎఫెక్ట్.. బొత్సకు నో టెన్షన్!

0
107

చిన్న శ్రీను టీడీపీలో చేరినా విజయనగరం జిల్లాలో బొత్స పట్టు సడలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు, క్యాడర్తో అనుబంధం ఆయనకు ప్రధాన బలమని చెబుతున్నారు. తాజా పరిణామాలపై వెంటనే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం బొత్స రాజకీయ చతురతకు నిదర్శనంగా విశ్లేషిస్తున్నారు. ఒక్క నేత పార్టీ మారినంత మాత్రాన ఆయన ప్రాబల్యానికి ముప్పులేదని పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్..!

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ నిరసనలు. ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం అందజేత
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి...
By Chunarkar Jagadeesh 2026-09-01 14:40:08 0 555
Business & Finance
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
By Bharat Aawaz 2025-07-03 08:27:09 0 3K
SURAKSHA
Deven Bharti IPS: The Strategic Mind Behind Mumbai's Security
The Journey Begins "Effective policing is built on intelligence, public trust,...
By Fathima Safa 2026-07-21 04:33:41 0 167
Andhra Pradesh
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*   లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు    రాష్ట్ర...
By Rajini Kumari 2026-04-25 12:02:29 0 191
SURAKSHA
Ravindra Telang, IAS: Steering Sikkim with Vision
From an accomplished engineer to the Chief Secretary of Sikkim, Ravindra Telang's three-decade...
By Lokeshwari Panthadi 2026-07-25 05:30:09 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com