‘సిరమ్మ' చుట్టూ రాజకీయ ఆసక్తి!

0
113

విజయనగరం రాజకీయాల్లో సిరి సహస్ర పేరు ఆసక్తి రేపుతోంది. ఆమె ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 2023లో బడ్డుకొండ ప్రదీప్ నాయుడును వివాహం చేసుకున్నారు. 'చిన్న శ్రీను సోల్జర్స్' సంస్థతో సేవ చేస్తూ గుర్తింపు పొందారు. అభిమానులు ఆమెను 'సిరమ్మ'గా పిలుస్తారు. తండ్రితో కలిసి TDPలో చేరడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కుమార్తెకు పొలిటికల్గా కీలక స్థానం కల్పించడమే చిన్న శ్రీను లక్ష్యంగా చెబుతున్నారు.

Search
Categories
Read More
Telangana
తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు...
By Ponnala Srinivasrao 2026-04-19 01:15:22 0 153
Telangana
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు...
By Krishna Balina 2026-01-24 14:40:50 0 390
BMA
AI as a Shield: Automating Graphic Content Pre-Screening
To protect the mental health of human fact-checkers, advanced newsrooms are exploring AI-driven...
By JoinBMA 2026-08-21 17:36:39 0 390
Andhra Pradesh
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి,...
By Rajini Kumari 2026-02-07 12:15:32 0 199
SURAKSHA
. Modern Traffic Management Initiatives
​Content: Amid rapid urbanization, Karnataka Police has adopted various technical solutions to...
By Kalaga Sailaja 2026-06-29 11:02:47 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com