ఆనందంగా ముగిసిన ఆత్మీయ సమావేశం 

0
317

బిక్కవోలు బైబిల్ స్కూల్  గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం  ఆనందంగా  జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పట్టణంలో బ్రదర్  ప్రేమ్ కుమార్  ఆధ్వర్యంలో బి బి ఎస్ ఆత్మీయ సమావేశం జరిగింది 25 మంది పాల్గొని న్యూ జనరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారి విషయంలో ఇన్సూరెన్స్ చేయించాలనే ఆలోచనతో యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి సహకారంతో 30 మందికి ఇన్సూరెన్స్ చేయడానికి పూనుకున్నారు అయితే మరి కొంత మందికి అవకాశం కల్పించాలని ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించి   వివరాలు అందించాలని ప్రెసిడెంట్  గుడివాడ బాబ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ డేవిడ్     రాజు  ట్రెజరర్  నాగేశ్వర రావు వైస్ ప్రెసిడెంట్     ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు బ్రదర్ ఎస్ జోసెఫ్ విజయవాడ,  బ్రదర్ రాజబాబు గోకవరం,  బ్రదర్ జాకబ్   ఐక్యత గురించి  చక్కగా వివరించారు కోరుకొండ మీటింగ్ నిర్వాహకులు బ్రదర్ ఎం. ప్రేమ్ కుమార్  చక్కటి ఏర్పాటు చేశారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
పొత్తూరి మోహన కృష్ణం నాయుడువన్నీ మోసాలే: బాధితురాలు.
మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణం నాయుడు (అలియాస్ మధుశ్రీ, హనీ)...
By Pagadala Venkateswar 2026-06-05 07:28:08 0 173
Andhra Pradesh
విజయవాడ అమ్మవారి సన్నిధికి గోమాత రాక
"విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం...
By Rajini Kumari 2026-01-13 16:00:36 0 223
Telangana
ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్
మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ...
By Bheeshman King 2026-03-11 11:07:18 0 400
Telangana
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
By Prashanth Goindla 2026-02-08 06:26:01 0 486
Andhra Pradesh
అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఐక్యతే మార్గం: ముఫ్తీ అబ్దుల్ బాసిత్.
గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర...
By John Baji 2026-01-06 12:38:30 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com