Madanapalle: మదనపల్లెలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సభలో సెప్టెంబర్ 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.

0
109

 MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2027 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ ఏపీఎం ఖాదర్‌ఖాన్, ఎంఈపీఎంఏ సిఎంఎం మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఎం శంకర్, విద్యాశాఖ నోడల్‌ ఆఫీసర్‌ సుబ్రమణ్యం రెడ్డి, సూపర్వైజర్లు రాజా రాయల్, బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గుణశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Telangana
C M Revanth reddy live
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి మీడియా...
By G k Nookala 2026-08-24 11:29:37 0 112
Andhra Pradesh
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...
By Kothuru Murali 2026-06-16 13:45:08 0 109
Telangana
బోనాల బాటలో.. ఆలయాలకు ఆర్థిక బలం.|
● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ ● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2026-08-03 11:12:18 0 148
Haryana
Road to Odisha: State Athletics Selection Begins
The energy is palpable in Kurukshetra as registration intensifies for the 16th Haryana State...
By Dunna Jessicaruth 2026-05-15 06:43:19 0 109
SURAKSHA
The Scholar Cop: Inside the Journey of IPS S. D. Singh Jamwal
Integrity in Action: Strategy, Border Security, and Scholarly Grit "A true leader in uniform...
By Kalaga Sailaja 2026-07-29 09:56:37 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com