పేకాట స్థావరంపై పోలీసుల దాడి

0
144

బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.8,220 స్వాధీనం చేసుకున్నారు.ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. అక్రమ జూదం, మద్యం, గంజాయి తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
By Mobbu Venkatramana 2026-02-04 04:37:32 0 471
Telangana
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...
By Sidhu Maroju 2026-04-10 11:59:09 0 226
SURAKSHA
Sweta Mohanty IAS: Championing Public Health Leadership
A distinguished Telangana IAS officer whose leadership in district administration, healthcare...
By Lokeshwari Panthadi 2026-07-15 06:54:29 0 229
SURAKSHA
Combating Cyber Crime Effectively
 Recognizing the rise in digital threats, the Karnataka Police's 'CEN' (Cyber, Economic, and...
By Kalaga Sailaja 2026-06-29 10:04:21 0 281
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత గృహ...
By Chunarkar Jagadeesh 2026-08-04 13:30:28 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com